అక్క
నడవలేని పెద్ద కూతురు వివాహం చేయకుండా ఉంటే ఒంటరి జీవితంలో విలువ ఉండదు
అమ్మ నాన్న లు ప్రేమ ఉండదు నమ్మకం ఉండదు రేపటి జీవితం ఎలా ఉంటుందో ఎవరు జీవితం వారుది
నడవలేని కూతురు జీవితం ఎలా బ్రతకాలి భర్త లేకుండా
సంబంధాలు చూడాలి అని ఆలోచన లేదు నాన్నకు తమ్ముడు కి
పెళ్లి చేయకుండా ఇంటిలో ఆడపిల్ల ఎంత బాదులు ఉంటుంది లేదు
ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండాలి నడవలేని కూతురు జీవితం
మహా కవిత్వం ✍️