అందరికంటే సంతోషంగా ఉండవలసిన జీవితం శక్తిగా ఉండవలసిన జీవితం ఎప్పుడూ బాధపడుతుందంటే తల్లిదండ్రుల పెంపకం నిర్లక్ష్యం
ఇంటిలోనే ఉంటూ తన శక్తిని తన ధైర్యాన్ని సంతోషాన్ని కోల్పోతుంది ఇంటికి పెద్ద ఆడపిల్ల
చిన్నప్పటినుంచి కష్టాలు అయిన పెద్ద వయసు వచ్చినా కూడా ఇంకా బాధలు ఎక్కువ అని తెలుసుకోలేక పోతుంది ఆడపిల్ల
అందరి ప్రవర్తన మనం ఇష్టపడాలి మన ప్రవర్తన ఎవరికి నచ్చదు ఇంటిలో కూతురు ఉంటే ఎంతో భారంగా భరిస్తున్నట్టు నడుస్తారు తప్ప. మరి జీవితానికి ఒక తోడు ఇవ్వాలి శక్తినివ్వాలి తోడుగా ఉండాలి అని ఆలోచన తక్కువ చెల్లి తమ్ముడు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు
కథలు ✍️
కథలు ✍️