ఇంట్లో కూతురు పైన ప్రేమ ఉండదు అమ్మకు నాన్నకు
పెత్తనం చేస్తున్నారు కూతురు పైన
మాటలు రాని అమాయకురాలు ఇంట్లో పెద్ద బిడ్డ
కాలు చేతులు ఉన్న తల్లిదండ్రుల ఎపుడు ఇంట్లో టీవీ పొలం పనులు మానేసి నిద్రపోతున్నాను ఉదయం సాయంత్రం వేళల్లో టీవీ మొబైల్ టీ కాఫీలు ఎక్కువగా
ఇంటిలో పెద్ద కూతురు తిండి ఉండదు
సరిగా భోజనం పాలు గుడ్లు పెరుగు ఉండదు
పెద్ద కూతురు ఏమి ఇవ్వకుండా
అని ఇచ్చాను అని చెప్పి అమ్మానాన్నలు తమ్ముడు చెల్లి కోడలు అల్లుడు మానవులు జీవితము
పెద్ద కూతురు ఇంటిలో సంతోషం లేకుండా బంధం భేదం
సంతోషం మనసు పలికే వేళ మౌనం వహించారు తప్పదు ఈపప్రచలు మంచి వారు కాదు బంధువులు స్నేహితులు చుట్టుపక్కల కుటుంబం మొత్తం
మహా కవిత్వం ✍️

  Vani Pachala


Apps
About Faxo