తినటానికి తప్ప అమ్మానాన్నలు దేనికి పనికిరారు ఎప్పుడు ఆరోగ్యం బాగోలేదని ఇంట్లో పనులు మానేసి కూర్చునే సోమరి పోతులు ఎవరైనా ఉంటే చూడలేరు ఇంత చిన్న వయసులోనే ఇంతా బద్దకస్తులు అమ్మ నాన్న తిండి లేనిదే వరకే జీవితం లేదు సంపాదించుకొని పని చేసుకోవడానికి ఆలోచనలు నోరు... నా కూతుర్ని నా చేత కొట్టించి దూరం చెయ్యాలి అనుకున్న వారిని ఏమీ చేయలేకపోతున్నానే అనుకుంటుంది అమ్మ అమ్మ తలుచుకుంటే ఏమైనా చేయగలదు బయటివారు ఏమైనా చేయగలదో అమ్మ అని మర్చిపోకండి భర్తకి కొడుక్కి తెలియకుండా కూతురు పైన అఘాయిత్యాలు ఎలా జరుగుతాయి ఆస్తి కోసమే పెద్ద కూతురుని ఇబ్బందులు పెట్టాలని తండ్రి కొడుకులు కక్ష కొట్టు అమ్మను అమాయకురాలు చేశారా అని అమ్మ తెలుసుకోవాలి
Comments
No comments yet. Start the conversation.