తల్లి కూతురు గంటసేపు ఫోనులో ఏమి మాట్లాడుతుంటే కూతుర్లతో కొడుకుతో కోడలితో అల్లుడుతో ఫోన్లు గంటలు గంటలసేపు మన కుటుంబ విషయాలు మాట్లాడుతున్న తల్లి
కుటుంబాలు పాడు ఒకటి అని తెలిసిన కూడా గంటలు గంటలు తల్లి కూతుర్లు ఫోన్ మాట్లాడుతున్నారు
భార్యాభర్తల విషయాలను కూడా ఫోన్ లో గంటలసేపు మాట్లాడుతున్నారు ఇంట్లో వారికి శుభ్రంగా పనిచేయడం ఇంటిలో పిల్లల్ని చూడటం రాదు కానీ ఫోన్ మాట్లాడటం బాగా వచ్చు
మహా కవిత్వం