నాన్నకి అహంకారం ఎక్కువ భార్య ఉంటే చాలు నడవలేని కూతురు డబ్బులని వాడుకున్న నాన్న
అమ్మ పడక సుఖం కోసం భార్య చెప్పిన మాటల్లో వింటోడుభర్త
పిల్లలందరికీ వివాహమైంది ఇంట్లో కూతురు ఎలా బ్రతుకుతుంది భార్యామణి గారు అని మంచిది కాదు తెలుసుకోలేని నాన్న
అత్తవారింటికి వసూలు తీసుకెళ్లి వాడుకుని కోడలు అల్లుడు తయారు చేస్తుంది భార్య
ఇంట్లో నడవలేని కూతురికి ఏమన్నా చేయాలంటే ఏడుస్తుంది
భార్య చిన్నప్పటినుంచి ఇంటిలో కూతురికి అన్నం కూడా పెట్టలేదు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న
భర్త కోరికలు అంటే ఏంటి భర్తను పనికి పోనికుండా సోమరిపోతులాగా చేసినవారు
కథలు ✍️