నా వయసులో నా పెళ్లి చేసుకోవడం వల్ల పెద్ద పెద్ద బలి అయిపోయిందని తెలియదు నాన్న
అందరూ వివాహం చేసుకొని ఎవరికీ ఇవ్వటం వారు చూసుకుంటున్నారు
నడవలేని కూతురు జీవితం ఎవరో చూడట్లేదు
ఎలా బ్రతుకుతుంది డబ్బులు లేకపోతే
ఎవరు జీవితం వారు అవకాశవాదులే తప్ప ఇంట్లో కూతురికి న్యాయం చేయలేదు
తిండి అంటే ఎంత పిచ్చి అమ్మానాన్నలు
మనవాళ్ళు అన్న ఫోను అన్న ఎంత పిచ్చి
భార్య కు
పొలం పొలం పొలం పనులు వెలితి ఆలోచన లేదు అమ్మ