అమ్మ ఎక్కడికి వెళ్లినా ఇంటిలో చెప్పకుండా వెళ్ళిపోతుంది ఎంతటి అహంకారం అమ్మకు ఇంటిలో కూతురు అంటే నిర్లక్ష్యం మాటలు అమ్మ
ఇంటిలో కూతురు పైన మాటకు విలువ లేదు
ఎన్ని అక్షరాలు రాసిన అమ్మ జీవితం ఇంటిలో తప్పుగానే కనపడుతుంది
ఇంట్లో కూతురు జీవితం తప్పులు చేస్తుంది అమ్మ
కూతుర్ని అవసరానికి వాడుకొని మర్చి పోతుంది అమ్మ ఇంటిలో
తను చేసిన వంటలు తను ఇచ్చిన డబ్బులు అవసరానికి తప్ప మర్చిపోయిన రోజులు బ్రతుకుతుంది
కి అమ్మను ఇంకా నీచమైన బ్రతక నని పక్క వారు నాన్న అనటం లేదు
మహా కవిత్వం ✍️