అమ్మ నేను తింటున్నానే అనుకోరు
అమ్మ నాకు ఎంత ఖర్చు అవుతుంది అని అనకు
బట్టలు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు నాకు కూతురు ఎన్ని డబ్బులు ఇస్తుంది కొడుకు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు ఎంతమంది తన ప్రేమగా చూసుకుంటున్నారు కదా ఇంటిలో కూటమి చూడాలి కదా బాధ్యతగా అనే ఆలోచన లేదు
ఎప్పుడు చదువుకున్న పిల్లల్ని ప్రేమిస్తుంది ఇంటిలోకూడా ప్రేమించాలి
ఇంట్లో కూర్చొని ప్రేమించకుండా చదువుకున్న పిల్లలు ప్రేమిస్తున్నా రేపు నీ జీవితానికి అవసరమైతే ఎవరు తోడుగా ఉంటారు
మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు అమ్మానాన్న
ఏంటి నా కూతురికి కదా తోడుగా సపోర్టుగా మాటలకు నేను ఉన్నాను అని చెప్పాలి
కాదు ఇంటిలో కూతురు
ప్రేమించా లేనివారుఅమ్మ
మహా కవిత్వం ✍️

  Vani Pachala


Apps
About Faxo