ఆరోగ్యం బాగోలేని తండ్రి నీ జాగ్రత్తగా చూసుకోలేని కొడుకు ఎందుకు
కడుపు నిండుగా తిండి పెట్టలేని కొడుకు ఎందుకు తండ్రి కి
తండ్రి మనసులో ఆవేదన తెలుసుకోలేని కొడుకు ఎందుకు ఇంకా
తండ్రి ప్రేమను బాధ్యతను అర్థం చేసుకోలేని కొడుకు ఎందుకు
తండ్రి తనను ఎంతో బాగా చదివించాడు పెళ్లి పిల్లలు సంసారం ఇచ్చాడుతండ్రి అని తెలుసుకోలేని కొడుకు కోడలు
చిన్న కూతురు అల్లుడు మానవులు
కుటుంబ బాధ్యత తండ్రి దగ్గర
తర్వాత కొడుకు దగ్గర తెలుసుకోవాలి కొడుకు
ఇంటిలో నడవలేని అక్కను ప్రేమగా చూసుకోవాలి అక్క ఏ మాట చెప్పినా నచ్చాలి
ఇంటిలో అక్క ఏ పని చేసిన మంచి పని చేశారు అని తెలుసుకోవాలి
తమ్ముడు
మహా కవిత్వం ✍️ 🖕

  Vani Pachala


Apps
About Faxo