Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
ఇంటిలో పెద్ద ఆడపిల్ల ప్రతి ఆడపిల్లను చూసి మోసపోతుంది అమ్మ నాన్నను చూసి మోసపోతోంది తన జీవితం తాను చూసుకోకుండా ఎదుటివారి ప్రేమలో పడి పెద్ద ఆడపిల్ల మూసుకుపోతుంది
ఇంట్లో పెట్టి ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించి తల్లిదండ్రులు ఎవరూ లేరు
ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రేమించే పెద్ద ఆడపిల్ల అందరూ ఇబ్బంది పెడుతున్నారు. పెద్దవాడ పిల్లని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వివాహం కాలేదని అవమానిస్తున్నారు కుటుంబానికి ఎంతో తోడుగా ఉన్నా నడవలేకపోయినా తనకి ఎన్ని రకాలుగా కుటుంబంలో పనులు చేసిందో తల్లిదండ్రులు మర్చిపోతున్నారు తను చేసిన సాయులు తోడ పుట్టిన వారు మర్చిపోతున్నారు. వారు ఒకరి సంసారం గొప్పగా సాధించినట్లు తల్లిదండ్రులు గొప్పగా కలలుకుంటున్నారు పెద్ద ఆడపిల్ల లేకపోతే ఇంటిలో ఎంత తక్కువగా ఉంటుందో తెలుసుకోవట్లేదు. వయసులో చెల్లెలు చిన్నవారైనా హరాట తక్కువ పనులు చేసి మా కంటే గొప్పవారు ఎవరో ఉండరు అని అందరిని తప్పుడు వాళ్ళు చేస్తున్నారు. పచ్చగా ఉన్నప్పుడు వ్యాపారాలని పాడు చేస్తున్నారు అన్నిట్లో బుకింగ్ అంటూ ప్రతి వస్తువుని కొనుక్కోటమే తప్ప ప్రేమతో ఆహ్వానించలేని జీవితాన్ని జీవిత పరిస్థితుల్ని నరకప్రాయం చేస్తున్నారు చదువుకున్న పిల్లలు పల్లెటూరి సంప్రదాయం ఉన్నదాన్ని తినేసి ప్రశాంతమైన జీవితం లేకుండా చేస్తున్నారు చదువుకున్న పిల్లలుమహా కవిత్వం ✍️