Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
ఇంట్లో లో ఉన్న కూతురు డెవలప్మెంట్ చేసుకోవాలి బాగా తిండి పెట్టి అని ఆలోచన లేదు కానీ అమ్మకు పరేవారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రేమలో పడిపోతున్నారు అమ్మ పూజలు చేస్తున్న అంటూ వంట చేస్తున్న కూతురికి హక్కు లేదు అంటున్నా. అమ్మానాన్నలు కూతురు జీవితం పైన పెట్టడం చేస్తున్నారు. పూజలు నిర్వహించిన నాకు కష్టాలు తప్పడం లేదు ప్రేమ రావట్లేదు నాకు నచ్చిన కోరికలు నెరవేరటం లేదు. నన్ను ఏడిపించే వరకు దేవుడు ఎక్కువగా ఉన్నాడు నేను నమ్మిన దేవుడా కూడా నాకు అన్యాయం చేస్తున్నాడు తరతరాలకు. ఊరికి పూజలు చేసి నేపాల్ పెడితే అలుసు ఎంత ప్రేమిస్తే అంట వెనక్కి జీవితం చేస్తున్నాడు తప్ప నా జీవితాన్ని ప్రేమలోకి నడపడం లేదు సంతోషంలోకి రానివ్వటం లేదు ఆనందం దూరం చేస్తున్నాడు ఎందుకనో భగవంతుడు నా మీద పగ పట్టి నా శత్రువు ఎక్కువగా తయారు చేస్తున్నాడు నా కుటుంబాన్ని నన్ను దూరం చేస్తున్నాడు. నీ జీవితంలో నా జీవితాన్ని ఇంకా తక్కువే చేస్తున్నాడు తప్ప విలువ పెంచడం లేదు విలువ లేని మనుషుల దగ్గర ప్రతిక్షణం అవమాన పరుస్తున్నాడు. నీచమైన మనుషులను కూడా ప్రేమించాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేని మనుషులతో ప్రేమగా పలకలు చూస్తుంది నన్ను ప్రేమించే వారిని దూరం చేసుకుని బ్రతకలిసి వస్తుంది. నా చుట్టూ మంచిగా నవ్వుతూ నటించే వారికి నా జీవితం బలి చేయాల్సి వస్తుంది నా జీవితాన్ని వారు శాసిస్తున్నారు నాకు ఇష్టం లేని మనుషులు నా జీవితాన్ని నా డబ్బుని నా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. మరణం దాకా నా జీవితాన్ని తీసుకువెళ్లి కింద పడేసి నడిపిస్తున్నారు నా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. నా బంధువుల్ని స్నేహితులు మంచి మనసు ఉన్న వారిని నేను ప్రేమించే వారిని నన్ను ప్రేమించే వారినిదూరం తల్లిదండ్రులకే జీవితం ఉంటూ బ్రతుకుతున్నారు నా జీవితం ఏమైపోయిన పర్వాలేదు అంటున్నారు ప్రతినిత్యం మోసం చేస్తున్నారు అమ్మానాన్నల రూపంలో వేరే ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది కన్నా బిడ్డని అయిన ఇంకొకరికి ఏమన్నా ప్రేమించాలని కూడా పెట్టలేని తల్లిదండ్రులు ఎందుకు జన్మనిచ్చారు అని ప్రశ్నియాలని భగవంతుని అడగగా అనిపిస్తుంది
మహా కవిత్వం ✍️🖕
ఉగాది శుభాకాంక్షలు 💐