ఇందులో కూతురు పెట్టుకొని ఎక్కడో ఉన్న పరాయి పిల్లల్ని ప్రేమిస్తుంది అమ్మ కూతురుతో పంచుకున్న ఆనందాలు చేసిన పనులు కూతురు చేసిన సాయం మర్చిపోతుంది అమ్మ అమ్మ కూడా ఆడపిల్ల కదా ఆడపిల్లల కష్టాలు ఉంటాయి కదా ఇందులో తొలి బిడ్డకి ప్రేమలు ఇవ్వాలి కదా అని ఆలోచన అమ్మకు పిల్లల పేర్లు చెప్పుకొని సంసారం చేస్తూ పిల్లలకు ఆహారం లేకుండా వారు కొంత గొప్ప ఆహారంగా పెట్టుకొని పూజిస్తున్నారు పరాయింటిలో ఇంకా వృద్ధాప్యం వచ్చినా కూడా వయసులో ఉన్న వారిలాగా కుటుంబంలో పెట్టనాలో చేస్తున్నారు తల్లిదండ్రులు పసిపిల్లని పెట్టుకొని వారిని నీచమైన బుద్ధులు చూపిస్తున్నారు ఇంటిలో తల్లి అనే అహంకారం పొగరుతో తను చేసే పాపాలు అన్ని ఇన్ని భగవంతుడు దగ్గర తప్పించుకోలేము అని ఆలోచన రావట్లేదు కన్నతల్లికి. కూతురు ఇల్లు మన పరాయిలు అనే ఆలోచన లేదు అమ్మకు తొలి బిడ్డల మోసం చేస్తే జీవితాంతం శిక్ష పడుతుంది అని తల్లిదండ్రులకు లేదు ఇప్పుడు వారి తిండి కోసం వారి పడక సుఖం కోసమే బ్రతుకుతున్న తల్లిదండ్రులు నీచమైన జీవితం ఆడపిల్లనండి మరో ఆడపిల్లకు జన్మనిచ్చి నా కూతురు భవిష్యత్తు ఏమిటో తెలియకుండా శరీరం పైన శిక్షలు విధిస్తున్న శరీరం పైన గాయాలు చేస్తున్న శరీరాన్ని కూతురు శరీరాన్ని పీల్చుకుని తింటున్న కన్నతండ్రి. కూతురు చేతిలో కాళ్లు కూడా ఆరోగ్యం బాగా లేకపోయినా తను మాత్రం ఎలాంటి సంతోషంలో తగ్గించుకో. మహా కవిత్వం ✍️👆
Comments
No comments yet. Start the conversation.