Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
ఏమిటీనా ఆహారం పనిచేయదు
అతి చిన్న వయసులోనే అరుగుదల తక్కువ బాగా ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు ఏమీ దొరకదు దొరికిన తిన్న అరగదు ఎంత చిన్నవయసులోనే ఎన్ని శరీరా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆహారంలో. ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండవలసిన వయసులో గుండె కోసం ఎన్ని బాధలు ఉంటాయి ఆహారం లోపాల వల్ల అన్ని శరీరంలో రూపాలు ఎక్కువ వస్తున్నాయి. ఆహార రూపంలో జుట్టు రాలిపోతుంది శరీరం శక్తి తగ్గిపోతుంది. ఆహారం కడుపు నిండుగా తిందాము అంటే తినటానికి శక్తి రావటం లేదు శక్తి ఉన్నపుడు ఆహారం మీద ఇష్టం లేకుండా పోతుంది. ఇంట్లో మనకు అన్ని వ్యతిరేకంగానే వంటలు ఉన్నాయి. మనకు నచ్చింది మనకి కావాల్సింది ఎప్పుడు ఇందులోకి రాదు అన్ని దూరంగానే ఉన్నాయి. నాకు నచ్చిన వంటకాలు ఇందులో రావు. ఏ ఆహారం తిన్నా కూడా మంచిది అని చెప్తారు కానీ అది మన శరీరానికి ఉపయోగపడాలి కదా. ఈ ఎండాకాలంలో ఏమి తిన్నా కూడా శరీరానికి బలాన్ని ఇవ్వపోగా బాధని ఎక్కువగా ఇస్తుంది. ఎండాకాలం అంటేనే భయం తిండి తినకపోతే నీరసం తింటే అన్ని లోపాలు ఏ ఆహారం ముట్టుకోవాలన్న భయం గంటసేపు ఆలోచించుకొని తినాలి. ఇన్ని లోపాలు ఉన్న ఆహారం మనం తీసుకోవాలా అని ఆలోచన ఎక్కువ. బయటికి వెళ్లి తినలేము ఇంట్లో ఉండి తృప్తిగా ఆహారం తీసుకోలేదు. ఎన్ని మందులు వాడినా ఏమి ప్రయోజనం సరైన సమయానికి ఆహారం లేకపోతే. మన వయసుకు తగ్గట్టు మనం ఆహారం అలవాట్లు చేసుకోవాలా లేకుంటే ఆహారానికి తగ్గట్టు మన శరీరాన్ని మార్చుకోవాలా. ఏమి తిని పైన శరీరం ఎప్పుడూ ఏదో బలం కోల్పోయినట్టు వేడిగా వేడుక లోపంగా తెలివి మందగించినట్లు ఉంటుంది ఆరోగ్య లోపాలు ఆహారం సరిగ్గా చేయడం అవ్వటం వలన ఆహారం మనం... మహా ✍️