Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
కుటుంబంలో అమ్మ ప్రేమ లేక పిల్లలకు అన్ని అవమానాలు పిల్లల్ని ప్రేమించడం చేతకాని అమ్మ పిల్లల్ని కానీ పిల్లల జీవితాలు జీవితం భారం చేస్తుంది అమ్మ. మమకారం చూపియ్యకుండా కఠినాతి ఘటనాత్మక ప్రవర్తిస్తుంది పిల్లలపైన ఏ సమయంలో పిల్లలకు ఎంత ప్రేమగా దగ్గరగా ఉండాలో అనే విషయం మర్చిపోకండి ఇంటిలో ఉన్న నా బిడ్డ నాకోసం అనుకోకుండా పరాయి బిడ్డలు ప్రేమలో పడుతున్నారు తల్లిదండ్రులు బిడ్డని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత చెప్పినా కూడా ఫోనులో మాట్లాడే పిల్లలంటే ఇష్టమే కానీ ఇంటిలో ఉన్న పిల్లలపైన ప్రేమ మమకారం ఉండదు. ఎవరు చూడటం వారిది ఎవరి జీవితం వారిదే నీ భార్యాభర్తల తప్ప బిడ్డ పైన మమకారం ఉండాలి సరైన వయసులో సరైన జీవితం ఇవ్వాలి అని ఆలోచన లేదు తల్లిదండ్రులకు బిడ్డ ఏమి కోరిన వారికి వ్యతిరేకంగా మాట్లాడే తల్లిదండ్రులు తప్ప తనకి బతకవలసిన రైలు ధైర్ శక్తులు ఇవ్వడం లేదు తల్లిదండ్రులు. మన దగ్గర ఇంటిలోనే ఉండే కదా అని వర్షం వచ్చినట్టు గుప్పల్లో పెట్టుకొని వర్షం వచ్చినటువంటి ప్రవర్తిస్తున్నారు ఆమె జీవితం ఆమెకి నచ్చినట్టు బ్రతకాలి కదా అని ఆలోచన లేదు తల్లిదండ్రులు వారి జీవితం వయసులో అనుభవించి ఇంకా మన దగ్గర ఉన్న పిల్లలపైనా పెట్టడం చేస్తున్నారు వారి జీవితాన్ని ఆపేయాలని చూస్తున్నారు. వారు ఆ వయసులో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేశారు మర్చిపోతున్నారు ఇప్పుడు ఇంటిలో కళ్ళ ఎదురుగా ఉన్నబిడ్డి జీవితాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నార వృద్ధాప్యం వచ్చినా కూడా తల్లిదండ్రులకు ఇంకా జీవితం పైన ఏదో కావాలని వ్యామోహం కోర్కెలు ఎక్కువ తన వయసు సరైన నిర్ణయం తీసుకుంటున్న ఇంటిలో బిడ్డ పైన తప్పుడు ఒకేలా చేసే తల్లిదండ్రులు తన జీవితం అంతా కోల్పోయినాక తను ఏమి సుఖపడుతుంది అనే ఆలోచన లేదు తల్లిదండ్రులకు తన జీవితం తన బ్రతకనివ్వరు వారికి నచ్చినట్టుగా వారి జీవితాన్ని నరకం చేయాలని చూస్తున్నారు.
మహా ✍️