Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
కూతురు పైన మమకారమే లేని తల్లి
ఆడ జన్మ ఎలా పుట్టిందో తెలియటం లేదు అమ్మ
ఈ ముగ్గురు పిల్లల్ని కన్నా ఇద్దరు పిల్లలకి వివాహం చదువులు ఉద్యోగాలు పిల్లలు ఇచ్చిన ఇంకా పిల్లలపైన ఎంతటి మమకారము ఇంటిలో ఉన్న పిల్లల పైన ప్రేమ పోతుంది అని ఆలోచన లేదు అమ్మకు ఎప్పుడు రెండో సంతానం మీద మూడు సంతానం మీద ఎంత ప్రేమ ఫోన్ చెయ్ ఇంకా ఆప్యాయంగా జంట ప్రేమగా మాట్లాడుకుంటుంది కొడుకుతో కూతురుతో అమ్మ ఇంటిలో నడవలేకపోయిన కూతురు ఆప్యాయంగా నీకేమైనా కావాలా తినటానికి నీకేమైనా నచ్చిన కూర కావాలా అని నీకేమైనా కావాలా అని ఆప్యాయంగా ప్రేమలు పలకరింపులు లేదు నా కోట్లు పరిస్థితి ఏమిటి? ఒంటరిగా ఎప్పుడూ ఉంటుంది అనే ఆలోచన లేదు చుట్టుపక్కల పిల్లలందరూ ఎంతో డెవలప్మెంట్ లో ఉంటే నేను నడవలేని కూతురు ఇంటిలోనే ఉండిపోయింది బయటికి వెళ్ళలేక పోతుంది స్నేహితులతో కలవలేక పోతుంది అందరూ సరదాగా ఉన్నారు అని ఆలోచన లేదు అమ్మకు కూతురు హైదరాబాదు నుంచి వచ్చినా కూడా స్నేహితుని కలవడానికి వెళుతుంది పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా అల్లుడు భార్య ఏంటో అదృష్టవంతురాలు కోడలు ఎంతో అదృష్టవంతురాలు మాటిమాటికి పుట్టింటికి వెళతారు కొడుకు కూడా ఇంటి అదృష్టవంతురాలు మాటిమాటికీ తల్లిదండ్రుల దగ్గర ఇంటికి కొడుకు పుట్టినరోజు అనే ఆలోచన లేదు అమ్మకు పిల్లలు పుట్టినా కూడా రెండో కూతురు కొడుకు అమ్మని ఏంటో ప్రేమగా మాట్లాడుకుంటున్నారో ఫోన్లో ఆప్యాయంగా
కూతురు అస్సలు నడవలేదే ప్రేమగా మమకారంగా చూసుకోవాలి ఉన్న కొద్ది రోజులైనా వివాహం అడుగుతున్నా కూడా చేయలేని సంపద నీ డబ్బులు ఎందుకు అని ఆలోచన లేదు చదువుకున్న వారు చేసిన వివాహం నడవలేని వారికి అసలు వివాహం ఎందుకు కాళ్లు చేతులు వారి స్వయంగా సంపాదించుకొని బ్రతకగలరు అని ఆలోచన లేదు అమ్మకు నడవలేని వారికి కదా తోడుగా భర్త కావాల్సింది అని తెలివితేటలు రావటం లేదు అమ్మకు చెల్లికి తమ్ముడు కి నాన్నకు బంధువులకు అమ్మది మంచి ప్రవర్తన కాదు నా స్నేహితులు వచ్చినప్పుడు వారితో పరిచయాలు ఎక్కువ పెంచుకుంటుంది అమ్మ రూపంలో ఇంకొక దరిద్రమైన రూపాలు ఉన్నాయి నన్ను ఇబ్బంది పెడుతుందని ఎవరు గ్రహించలేదు నా స్నేహితులు కూడా గ్రహించడం. అమ్మకు నాన్న ఉంటే సరిపోతుంది తిండి ఉంటే సరిపోతుంది బిడ్డకి సమయానికి తిండి పెట్టుకోవాలి అని ఆలోచన లేదు అమ్మకు. వృద్ధాప్యం వచ్చినా కూడా అమ్మకు ఇంకా నేను చిన్నపిల్లలే అని కోర్కెలు ఎక్కువ అమ్మకు కూతురి సొమ్ములు కదా కూతురు లేదు కదా జీవితం అనే ఆలోచన లేదు అమ్మకు
కూతురికి అసలు ఆరోగ్యం బాగోదు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచన లేదు అమ్మకు తమ్ముడికి చెల్లికి నాన్నకు
ఎప్పుడు కోతని ఏడిపిస్తూ బాధపెడుతూ నూటికి వచ్చిన మాటలతో ఇంకా ఇంకా దూరం చేస్తున్నారు అని తెలుసుకోవట్లేదు అమ్మ. నా కూతుర్ని దూరం చేయటానికి వాయిస్ పెట్టారు అని తెలుసుకోవటం లేదమ్మా సరదాగా ఆడుకునే పిల్లలు అంటే అందరూ మోసం చేసేవారు ఎక్కువ ఉన్నారు అని తెలుసుకోవాలి ప్రతి చోట
చుట్టుపక్కల వారు మంచివారు కాదని తెలుసుకోవాలి అమ్మ కూతురుకి స్నేహితులు ఉంటే అవసరానికి ఏదో ఒకటి తెలుస్తుంది అని ఆలోచన రావట్లేదు అమ్మానాన్నలకు స్నేహితులను తోడుగా ఉంటే కాలక్షేపానికి ఏదో ఒకటి పెట్టుకోవడానికి వెళతారు అనే ఆలోచన రావాలి అమ్మకు నాన్నకు. స్నేహితులు తోడుగా ఉంటే అవసరానికి ఏమైనా కావాలన్నా సాయం చేస్తారు అని తెలుసుకోవాలి స్నేహితులు అమ్మానాన్నలు
మహా ✍️