Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
కూతురికి నేను ఉన్నాను కదా అన్నిటికి అనే ఆలోచన అమ్మకు రావటం లేదు కూతురికి ఎంత నమ్మరు ద్రోహం చేస్తుండు తల్లిలాగా మారిపోతుంది అని మర్చిపోతుంది కూతురికి వివాహం చేయండి నేను ఉన్నాను కదా అని ఆలోచన రావటం లేదు ఆ కూతురికి ఉపయోగపడకుండా అమ్మాయి జీవితం ఎందుకు అనే ఆలోచ. అమ్మ సంసారం అమ్మవే కానీ కూతురికి వివాహం చేయాలని ఆలోచన లేని అమ్మ రేపు అల్లుడు కోడలు కూతురు అని ఇబ్బందులు పెడతారో తెలుసుకోవడం లేదు వృద్ధాప్యంలో ఉన్నా కూడా అమ్మానాన్నలు రుచికరమైన భోజనాలు ఎంతో ఇష్టంగా చేస్తున్నారు కూతురికి ఆరోగ్యం బాగాలేదు పైన పట్టించుకోవడం లేదు అల్లుడు కూతురు కోడలు వారి మనవళ్ళు కూడా పెంచి వారిని బాగు చేస్తున్నారే తప్ప నడవలేని కూతురు ఎప్పుడు బాగు చేస్తారు అని ఆలోచన లేదు నడవలేని కూతురు చేత ఎన్ని రకాల పనులు చేయించుకున్న చిన్నప్పటినుంచి మర్చిపోయిన తల్లిదండ్రులు మమకారమే లేకుండా ప్రవర్తిస్తున్నారు అమ్మానాన్నలు పడకు ఎక్కువగా మరిగి కూతురికి సౌభాగ్యం ఇవ్వాలి అని ఆలోచన లేదు దానికి వివాహం కావాలని అడుగుతున్నా కూడా మాతో మాత్రం కూడా మాట్లాడలేని తల్లి వర్కర్ ఎప్పుడు పక్కనే ఉండాలి అమ్మకు కూతురు మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉండాలి. ఎంత నీచమైన బ్రతుకు అమ్మది కూతురు ఒంటరిగా ఉండాలి ఒక్కరోజు బర్త్డే లేకపోతే భర్త కోసం ఎదురుచూస్తుంది ఇన్ని రోజులుగా భర్త లేకుండా బాధపడుతుంటే తల్లిదండ్రులు దగ్గరని మర్చిపోతున్నారు కుటుంబ సభ్యులు అమ్మ నాన్నలు తోడు పుట్టిన వారు. ఇంట్లో పెద్ద కూతురుకి అన్యాయం చేస్తే వారికి ఏమి బాగుపడతారు మిగతా పిల్లలు తల్లిదండ్రులు అని మర్చిపోతున్నారు అమ్మ నాన్నలు కూడా బంధువులు కూడా నడవలేని బిడ్డకు అన్యాయం చేస్తే ఏమి సుఖపడతారు అని ఆలోచన మర్చిపోతున్నారు. రోజులు గడిచిపోతున్న రేపటి తన జీవితం ఎంత బాధగా ఉంటుందో తను ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులకు ఆలోచన కూడా లేదు కాళ్లు చేతులు ఉన్న భర్త సొమ్ములు ఆధారపడుతుంటున్న నడవలేక బయటకు వెళ్లలేక బాధపడుతున్న కూతురు జీవితం పైన జాలి కూడా లేని నీచమైన పుట్టిన అమ్మ ఉన్నా కూడా చనిపోయిన వారితో సమానం వారి జీవితానికి కృతని వాడుకుంటున్నారు తప్ప కూతురు చూడట్లేదు నేను నలుగురికి తెలియటం లేదు బంధువులకి తెలిసిన ఏమీ చేయలేరు.
కూతురు పైన ప్రేమ జాలి లేదు తన శరీరం కూడా ఇబ్బంది ఫాలో అవుతున్న అనారోగ్యం పాలు అవుతున్నా కూడా వారికి నచ్చినట్టు ఉంటున్నారు తల్లిదండ్రులు. అందరూ నడవలేని కూతురికి పెళ్లి ఫోటో పొడుస్తున్నారు పైకి లోపల ఒకలాగా రెండు రకాలుగా నటిస్తున్నారు తన జీవితానికి ఏదో గొప్పగా వద్దనిచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు. బిడ్డ ఇంటిలో అమాయకురాలు అనే ఆలోచన లేదు తల్లిదండ్రులకు.