చదువు లేనివారిని ఇబ్బందులు పెడుతున్నారు అక్షరాలు సరిగ్గా రావు
మొబైల్ ఆపిల్లో ఏడిపిస్తున్నారు
వారు కట్టెల కట్టల డబ్బులు పోసి చదువుకుంటే అందరూ చదువుకోవాలని ఏడిపిస్తున్నారు
చదువు లేని అమ్మాయిలు అంటే ఏడిపిస్తున్నారు ఇంట్లోనే ఉండే అమ్మాయిలు ఏడిపిస్తున్నారు
ఉద్యోగం చేసే అమ్మాయి
ఉద్యోగం చేసా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువగా పరిచయం పెట్టుకుంటున్నారు
భర్త అంటే గౌరవం లేకుండా అత్తమామలు అంటే ప్రేమ లేకుండా పోతుంది