చిన్నపిల్లలు పెట్టింది తినరు సరిగా ఎప్పుడు అల్లరి చేస్తారు
బజారు తీసుకువెళ్తే ఇంటిలో తినరు ఆహారం
చుట్టుపక్కల ఇంటికి తీసుకువెళ్లిన సరిగా భోజనం చేయాలి
మగ పిల్లలకు అల్లరి ఎక్కువ బుద్ధిలక్షణాలు
తక్కువ సమయానికి భోజనం చేయరు
చెప్పిన మాట వినరు చిన్న చిన్న పిల్ల లు