భర్త సంపాదించేది భార్యకోసమే భార్య అంటే భర్తకు ఎంత ఇష్టం
కూతురు తన ఎక్కువగా ప్రేమిస్తూ భార్యని
వారికి సంపద లేదని అసలు అనిపించదు
భార్య ఏంటో అదృష్టవంతురాలు
కూతురికి లేదు అంట అదృష్టం ధైర్యం
సింపుల్ గా ఉండటానికి ఇష్టపడటం లేదు బంగారం వెండి ఎక్కువగా ఉంటుంది భార్య
షాప్ కి వెళ్ళగానే బంగారం వెండి తొందరగా వస్తుంది వారికి 👆
ఇంటిలో కూతురు జీవితం ఎప్పుడు వెనక్కి వెళ్ళటమే వారికి బంగారం వెండి చీరలు కాయలు అన్నం కూరలు ఎన్ని రకాలుగా ఖర్చుపెట్టిన వారి మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతూనే ఉంటుంది భర్తకు


మహా కవిత్వం ✍️

  Vani Pachala


Apps
About Faxo