Log in to Faxo
All your favorite apps in oneInvest in Faxo
Continue with Google
Continue with Facebook
Continue with Apple
Use phone, email, or Bluesky
రంగు రంగుల పండగ జీవితాన్ని చీకటి చేసి పోయింది ప్రేమ అని చెప్పి నేను ఇక్కడ వదిలేసి ప్రశాంతంగా తిరుగుతుంది
నలుగురులో నన్ను నవ్వుల పాలు చేసి తన మాత్రం ప్రశాంతంగా సంతోషంగా పరాయి వారితో ఆనందంగా బ్రతుకుతుంది
నా ఇంటిలో నన్ను పరాయివారుని చేసి తను మాత్రం గొప్పవాడు లాగా బ్రతుకుతున్న. ప్రేమ అని చెప్పి నలుగురులో నా తల్లిదండ్రులు నన్ను ఏంటా అవమానించారు ఆ వయసులో సంఘటన జరుగుతాయని తెలిసి కూడా తెలియదు తల్లిదండ్రులు వారింటిలో వారికి హక్కులు ఉన్నాయని కూతురికి హక్కులు లేవని తన నిధులు తన జీవితాన్ని దూరం చేస్తున్నారు తన జీవితం పైన అందరికీ అపనిందుల పాడు చేస్తున్నారు.
వయసులో కూతురికి తోడుగా ప్రేమగా సాయంగా ఉండవలసిన తల్లిదండ్రులే నీచమైన పొట్టి ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు ఇంటిలో ఎవరికి చెప్పుకోలేక ఆ చిన్ని రాధమ్మ ఎంత బాధ పడుతుందో కృష్ణుడికి తెలుస్తుందా తల్లిదండ్రులకు ఉన్నా కూడా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఉన్నావ్ వివాహం కాని రాజకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష పడాల్సిందే బాధలు పడాల్సిందే తన జీవితం పైన ఎన్ని ఇబ్బందులు చేసారు ప్రతి ఒక్కరు వారి జీవితం పైన అంత శిక్ష పడాలి రంగురంగుల హోలీతో సంబరాలు చేసుకునే కృష్ణయ్య నా జీవితానికి మురికి రంగులు తింటే తను సంబరాలు చేసుకుంటున్నారు. నన్ను తండ్రి దగ్గర వదిలేసి నన్ను మాత్రం హోలీ పండుగలు చేసుకుంటున్నారు. ఎవరో కథలు రాసుకుంటే వారి కథలు ఉన్నాయి అని అల్లరి చేసేవారికి ఎప్పుడైనా శిక్ష పడుతుంది ఎవరికథ వారికి సొంతం పైపై అండని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ఇంటిలో బిడ్డను ప్రేమించలేరు నలుపు రంగు ఎప్పుడు ధరించుకొని ఉండాలి
పసుపు రంగులో వివాహమైన వారి జీవితం మాత్రం ఎప్పుడూ నలుపు రంగులోనే జీవిస్తున్న. ఎన్ని రంగురంగు జీవితాలు ఉన్న అమ్మానాన్న జీవితం మొత్తం వారు ప్రేమకు వారు జీవితం ఇంట్లో కూతురు జీవితంపైన ఆలోచన ఉండదు
కూతురు జీవితం కావాలి కళ్ళ ముందల ఎవరితో మాట్లాడకూడదు టీవీ చూడకూడదు ఫోన్ చూడకూడదు ఇంట్లో నాకు నచ్చిన పనులు చేయకూడదు అనే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు కోటి డబ్బులు అన్ని నాకే కావాలి కూతురు ఏ పని చేసినా నాకు నచ్చాలి మా ఇంట్లో అన్ని పనులు చేయాలి అనుకునే తల్లిదండ్రులు
వారి జీవితానికి కూతుర్ని ఒక పని మనిషిని చేయాలని అనుకుంటున్నారు వారు మాత్రం ఇంట్లో కూర్చుని ఆడవారిలాగా గాజులు వేసుకుని పనులు మానేసి భార్యాభర్తలు పై జీవితం పైన పెట్టను చేసి బ్రతుకుతున్నారు
అడిగే వారు ఎవరూ లేరని. నాకు ఎవరు అటు లేరని అమ్మానాన్నలు చేసే పనిలోకి ఏది ఆటంకం రాదు అని వారు సుఖానికి కోత జీవితం పైన కూతురు జీవితాన్ని ఆపేయాలనుకుంటున్నారు
కూతురు కనపడకుండా చిన్ని కన్నీళ్లు పెట్టిండు తెలుసుకోలేని తండ్రి అప్పుడు అప్పుడే చేస్తున్నారు ఇంటిలో కూతురు పైన బాధ్యత లేదు
రంగురంగుల హోలీ పండుగను ✍️⚔️