తమ్ముడు అవకాశవాది
అక్క మీద ప్రేమ ఉండదు మమకారం ఉండదు
అక్కను ఎప్పుడూ వెనక్కి పడుతున్న అమ్మను నాన్నను ఏమీ అనలేదు
అక్క వయసు చిన్నది దానికి ఇష్టాలు ఉంటాయని తెలుసుకోలేని తమ్ముడు ఎప్పుడు అమ్మ ప్రేమలో ఉండిపోతున్నాడు
ఇంటిలో అక్క జీవితాన్ని ఇబ్బంది పాలు చేసింది అమ్మ అని తెలుసుకోలేకపోతున్నా
తమ్ముడు ఉన్నా కూడా అక్క సంతోషంగా బయటికి వెళ్లలేదు అక్కను బజారు తీసుకెళ్లి నీకు ఏమైనా కావాలా కొనిస్తాను అని అడగలేడు తమ్ముడు
అమ్మతో బజారు వెళ్తాడు కానీ అక్కతో బజారు తమ్ముడు
తమ్ముడు మొన్న కూడా పరాయి తమ్ముడూ కావాలి అనుకుంటున్నా అక్క ఎంత బాధ పడుతుందో
అక్క మీద ప్రేమ మమతరం ఉండరు
తమ్ముడికి పెళ్లి అయినా కూడా
ఇంకా ఏదో సపోర్ట్ కావాలి ఒక మనిషి నాడు మాటలు చెప్పుకొని బ్రతకటానికి అని ఆలోచన
తన మాటల పంచుకోవడానికి ఎవరు లేరు అని తెలుసుకోలేని తమ్ముడు తన ఒంటరిగా ఎన్ని కన్నీళ్లు కారుస్తుంది అని ఆలోచనలేని తమ్ముడు
అమ్మని ఈ కష్టం వచ్చినా తండ్రి ఉన్నాడు
అమ్మకు ఏ కష్టం వచ్చినా కాళ్లు ఉన్నాయి
అమ్మకు ఏ కష్టం వచ్చినా బయటికి వెళ్ళకూడదు డబ్బులు లేకుండా తీసుకొని వెళ్ళగలరు
ఇన్ని తెలివైన అమ్మ అక్కని కష్టపెడుతుందంటే తమ్ముడు ఏమీ చేయలేకపోతున్నారు
ఇంటిలో పెద్ద అక్క
జీవితానికి తోడు ఎవరూ లేరు
👆 నాకు వివాహం కావాలి అన్నా చేయాలని తమ్ముడు నాకు ఎందుకు మార్కులు ఆశ్రి కోసమే కదా
నీచమైన జీవితం భార్య ఒక చోట భర్త ఒకచోట
తమ్ముడు జీవితం
ఇంటిలో అక్క పైన ప్రేమలో ఉండవు
🖕

  Vani Pachala


Apps
About Faxo