స్కూల్ కి వెళ్లి ప్రతి హిందువులు బొట్టు ధరించాలి ఈ పని చేసిన బొట్టు తప్పనిసరిగా ఉండాలి హిందువులు పరాయి మతానికి కొట్టు బాటలు ఇవ్వవలసిన అవసరం లేదు మన మతాన్ని వదిలేసి పూజించడం మర్చిపోతున్నారు హిందూమతంలో గొప్పది చీర బొట్టు
చదువు లేని వికలాంగుల అమ్మాయి అంటే ఇంటిలో బయట అవమానాలు వివాహానికి పనికిరాదని మూఢనమ్మకాలు ఆస్తి కోసం పెద్దలు ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడుతున్నారు అందరూ ఆరోగ్యం బాగో లేకపోయినా తన పైన ప్రేమ ఉండదు మహా కవిత్వం ✍️