చదువు లేని వికలాంగుల అమ్మాయి అంటే ఇంటిలో బయట అవమానాలు వివాహానికి పనికిరాదని మూఢనమ్మకాలు ఆస్తి కోసం పెద్దలు ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడుతున్నారు అందరూ ఆరోగ్యం బాగో లేకపోయినా తన పైన ప్రేమ ఉండదు మహా కవిత్వం ✍️
చుట్టుపక్కల వారు స్నేహితులు బంధువులు అందే ఇంటిలో వారు అమ్మ అత్తా మంచి వారు కాదు ఆస్తి మామయ్య నాటకాలు అల్లుడు కోడలు మనవాళ్లు మంచి వారు కాదు మహా కవిత్వం ✍️